Tag Archives: Ninnu Chuse Kannulu Naku

Ninnu Chuse Kannulu Naku

నిను చూసే కన్నులు నాకు ఇమ్మయ్యానిన్ను పిలిచే పెదవులు ఇమ్ము యేసయ్యా (2)నిను చేరే పాదములు నాకు ఇవ్వయ్యానీ మాట వినే చెవులు ఇమ్ము యేసయ్యా కన్నీటి ప్రార్ధన నాకు నేర్పయ్యాఆత్మల సంపద నాకు ఇవ్వయ్యా (2)నీ కొరకే జీవించే సాక్షిగ మార్చయ్యానాలోనే నిను చూపే మాదిరి నివ్వయ్యా అందరితో సఖ్యత ఇమ్ము యేసయ్యామృదువైన మాటతీరు నాకు ఇవ్వయ్యా (2)కోపతాపములను దూరపరచయ్యాఅందరినీ క్షమియించే మనస్సు ఇవ్వయ్యా లోతైన ఆత్మీయత నాకు ఇమ్మయ్యాలోబడుట నాకు నేర్పు యేసయ్యాలోపములన్ గ్రహించే కృపను ఇమ్మయ్యాలోకాన్ని జయించే జీవిత మివ్వయ్యా

Read more