Tag Archives: pranam kamalakar

Tharinchiponi nee premalone | తరించిపోనీ నీ ప్రేమలోనే

తరించిపోనీ నీ ప్రేమలోనే ఓ యేసుదేవా నీ దాసినై నీ సేవలోనే నేనుండిపోనీ నీ ప్రేమగీతం నే పాడుకోనీ నీ కంటిపాపై నిలువగలేనా ఈ జీవితం నీదనీ ఏలుకోలేవా ||తరించిపోనీ||ఉదయం రవికిరణం వరమై తాకనీ మనసే మైమరచి నిను సేవించనీ వెన్నెలే సాక్షిగా స్తుతులనే పాడనీ కన్నులా రూపమే దీపమై వెలగనీ చక్కనీ చెలిమిని ప్రేమతో కోరెదా ||తరించిపోనీ||వదనం నవకమలం నీతో సాగనీ మధురం నీ చరితం నేనే పాడనీ మోక్షమే జీవమై హాయిగా తాకనీ యేసుతో ప్రాణమై సాగనీ పయనమే కమ్మనీ గానమై

Read more

Vesarina Manase Ugene |వేసారిన మనస్సే ఊగెనే

వేసారిన మనస్సే ఊగెనే చేజారిన స్థితికి చేరెనే ఏ గాయమైన మానదే – నాకున్న బలము చాలదే వినిపించు యేసు నీ స్వరం – నడిపించు నీతో అనుక్షణం || వేసారిన || చరణం -1 కోరినను శ్రేయనైనా నే ప్రేమనే- తాళలేను లేశమైన నీ కోపమే భారము మోపాకే – లోపము చూడకే ఎన్నడు నీ కృప దూరము చేయకే || వేసారిన || చరణం – 2 వాడిపోదు శ్రేష్ఠమైన ఈ బంధమే – వీడిపోదు ఆదరించే నీ స్నేహమే తోడుగా

Read more