Tag Archives: prema

Aascharyamaina Prema

ఆశ్చర్యమైన ప్రేమ – కల్వరిలోని ప్రేమమరణము కంటె బలమైన ప్రేమది – నన్ను జయించె నీ ప్రేమ పరమును వీడిన ప్రేమ – ధరలో పాపిని వెదకిన ప్రేమనన్ను కరుణించి, ఆదరించి, సేదదీర్చి, నిత్య జీవమిచ్చే పావన యేసుని ప్రేమ – సిలువలొ పాపిని మోసిన ప్రేమనాకై మరణించి, జీవమిచ్చి, జయమిచ్చి, తన మహిమ నిచ్చే శ్రమలు సహించిన ప్రేమ – నాకై శాపము నోర్చిన ప్రేమవిడనాడని, ప్రేమది, ఎన్నడు, యెడబాయదు నా స్థితి జూచిన ప్రేమ – నాపై జాలిని జూపిన ప్రేమనాకై

Read more

Premamruthi Krupanidhi |ప్రేమామృతి కృపానిధి

Premamruthi KrupanidhiNadipinchu SaaradhiPremamruthi KrupanidhiNadipinchu SaaradhiNee Premaye Naa DhyanamuNee Snehame Naa PranamuNeeve Naa Gaanamu..Uu..UuPremamruthi KrupanidhiNadipinchu SaaradhiNee Premaye Naa DhyanamuNee Snehame Naa PranamuNeeve Naa Gaanamu..Uu..UuPremamruthi KrupanidhiNadipinchu Saaradi 1.Eduta Nilachi NeevuUnte BhayamuledhikaEduta Nilachi Neevu Unte BhayamuledhikaEndamaavi Neeru Choosi MosaponikaSaagipoye Needa Choosi Kalatha ChendakaNeekai Jeevinchedha..Aa..aa Premamruthi KrupanidhiNadipinchu SaaradhiPremamruthi KrupanidhiNadipinchu Saaradhi 2.Sandramandhu Alalavole AlasiponikaSandramandhu Alalavole AlasiponikaDharaniloni Dhanamu Chusi AashachendhakaBhaaramaina Jeevithanni SedadeerchinaNee Prema Pondedha.Aa..aa Premamruthi KrupanidhiNadipinchu

Read more

Marathuna Naa Yesunu |మరతునా నా యేసును

మరతునా నా యేసును కలనైన మరతునా నా ప్రభువునునజరేయుని పిలుపును నా యేసుని ప్రేమను నను పిలచిన నా ప్రభువు నీతిమంతుడునా దేవుడు ఏనాడు మాట తప్పడువిడువడు నిను ఎడబాయడు ఏనాడునీకు నిత్యజీవమిస్తానని పలికిన యేసయ్య మాటను ||మరతునా|| సత్య మార్గమందు నేను సాగిపోవుదున్నిత్య రాజ్య మహిమలోన పాలు పొందెదన్కడవరకు విశ్వాసం కొనసాగించిఆ కరుణామయుని కన్నులార వీక్షించెదన్ ||మరతునా|| ఇంత గొప్ప శక్తిమంతుడేసు ఉండగాఎంత గొప్ప శోధనైనా ఎదురునిలుచునాచింతయేల జీవితాన క్రీస్తు ఉండగాఅత్యంతమైన ప్రభువు నాకు అండ ఉండగా ||మరతునా||

Read more