Tag Archives: sandadi

Bethlehemulo Sandadi | బెత్లెహేములో సందడి | TELUGU CHRISTMAS SONG

బెత్లెహేములో సందడిపశుల పాకలో సందడిశ్రీ యేసు పుట్టాడనిమహారాజు పుట్టాడని (2)        ||బెత్లెహేములో|| ఆకాశములో సందడిచుక్కలలో సందడి (2)వెలుగులతో సందడిమిల మిల మెరిసే సందడి (2)       ||బెత్లెహేములో|| దూతల పాటలతో సందడిసమాధాన వార్తతో సందడి (2)గొల్లల పరుగులతో సందడిక్రిస్మస్ పాటలతో సందడి (2)        ||బెత్లెహేములో|| దావీదు పురములో సందడిరక్షకుని వార్తతో సందడి (2)జ్ఞానుల రాకతో సందడిలోకమంతా సందడి (2)        ||బెత్లెహేములో|| Download MP3 Here:

Read more