Tag Archives: sarvajanulaku

Sudhinam Sarva Janulaku

సుదినం సర్వజనులకు – సమాధానం – సర్వ జగతికి ప్రభు యేసుని జననమానాడు వికసించెను మదిని నేడు – 2 llసుదినంll 1. చీకటి మరణంబులమయం – ఈ మానవ జీవితమార్గం ఆ.. ఆ.. ఆ.. ఆ.. -2 పరముకు పధమై అరుదించె – వెలుగై యేసుడు ఉదయించె – 2 llసుదినంll 2. కన్నీటితో నిండిన కనులన్ – యిడుములనన్నిటిని తుడువన్ ఆ.. ఆ.. ఆ.. ఆ.. -2 ఉదయించెను కాంతిగనాడు – విరజిమ్మెను శాంతిని నేడు – 2 llసుదినంll 3.

Read more