Tag Archives: Shaashwatha Krupanu

Shaashwatha Krupanu|శాశ్వత కృపను

శాశ్వత కృపను నేను తలంచగా కానుకనైతిని నీ సన్నిధిలో నా హృదయమెంతో – జీవముగల దేవుని దర్శింప ఆనందముతో కేకలేయుచున్నది నా దేహమెంతో నీకై ఆశించే || శాశ్వత || దూతలు చేయని – నీదివ్య సేవను ధూళినైన నేను చేయ కృప నిచ్చితివే ధూపార్తిని చేపట్టి చేసేద || శాశ్వత || భక్తిహీనులతో నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట వేయి దినాల కంటే శ్రేష్టమైనది || శాశ్వత || సియోను శిఖరాన – సిలువ సితారతో సింహాసనం ఎదుట

Read more