Tag Archives: sharon sisters

Chirakaala Snehithuda |చిరకాల స్నేహితుడా

చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా (2X) నా తోడు నీవయ్యా, నీ స్నేహం చాలయ్యా నా నీడ నీవయ్యా, ప్రియ ప్రభువా యేసయ్యా చిరకాల స్నేహం, ఇధి నా యేసు స్నేహం (2X) 1. బంధువులు వెలివేసిన, వెలివేయని స్నేహం లోకాన లేనట్టి ఓ దివ్య స్నేహం, నాయేసుని స్నేహం చిరకాల స్నేహం, ఇధి నా యేసు స్నేహం (2X) 2. కష్టాలలో, కన్నీళ్లలో, నను మోయు నీ స్నేహం నను ధైర్యపరచి ఆదరణ కలిగించు, నాయేసుని స్నేహం చిరకాల స్నేహం, ఇధి

Read more

Entha Manchi Vaadavu |ఎంతమంచివాడవు ఎంత గొప్ప దేవుడవు

ఎంతమంచివాడవు ఎంత గొప్ప దేవుడవునీకు సాటి ఎవ్వరు లేరయ్యాదేవాధి దేవుడవు రాజాధిరాజువునీవుంటె నాకు చాలయ్యాయోహెూవా. యహెూవా. యోహెూవా నా కాపరియోహెూవా. యహెూవా. యోహెూవా నా ఊపిరి పేరుపెట్టి పిలిచావు లాజరు రమ్మన్నావుకన్నీటిని తుడిచావు కష్టాలే తీర్చావునీ మాటలో గొప్ప శక్తుందిలేఆ పిలుపు లాజరును లేపిందిలేనీలాంటి దేవుడు (ఏ) లోకాన లేడులే (2) సంద్రాన్ని శాసించి శాంతింప జేసావేపాపులను స్నేహించి పవిత్రులుగా మార్చివేనీ పేరంటే దయ్యాలు వణికాయిలేనీవంటే రోగాలు జడిసాయిలేనీలాంటి దేవుడు (ఏ) లోకాన లేడులే (2) నశించిపోతున్న పాపాత్ములను పిలిచావేనీతిగా జీవించే బోధలెన్నో చేశావేకల్వరిలో

Read more

Ankitham Prabhu |అంకితం ప్రభూ నా జీవితం

అంకితం ప్రభూ నా జీవితం – నీ చరణాల సేవకే అంకితమయ్యా – 2 నీ సేవకై ఈ సమర్పణా  – అంగీకరించుము నాదు రక్షకా – 2 1. మోడుబారిన నా జీవితం – చిగురింపజేసావు దేవా నిష్ఫలమైన నా జీవితం – ఫలియింపజేసావు ప్రభువా నీ కృపలో బహుగా ఫలించుటకు – ఫలింపని వారికి ప్రకటించుటకు – 2 అంగీకరించుము నా సమర్పణ 2. కారు చీకటి కాఠిన్య కడలిలో – నీ కాంతినిచ్చావు దేవా చీకటిలోనున్న నా జీవితం –

Read more
« Older Entries