Tag Archives: SP BALU

Nadipinchu Chunnadu |నడిపించు చున్నాడు

నడిపించు చున్నాడు – నజరేయుడునడక నేర్పుచున్నాడు – నను విడువని దేవుడుగాఢాంధకారములైనా – కన్నీటి లోయలైనాకష్టాల తీరములైన – కఠినమైన మార్గములైనా ||నడి|| 1.నా కాళ్ళు తడబడగా – నడువ లేక నిలబడగా (2)అడుగులో అడుగేసి – చేతిలో చెయ్యేసి (2)ఊసుచెప్పినాడు – బాసచేసినాడు (2)ఆదరించే దేవుడు నా యేసయ్యా ఆశీర్వదించే దేవుడు నా యేసయ్య ||సడి|| 2.ముదిమిలో బలముడిగి – నిలువలేక తూలిపోగా (2)చంకలో ఎత్తుకొని – ముద్దులతో ముంచెత్తి (2)ప్రేమ చూపినాడు – ప్రాణమిచ్చినాడు (2)ప్రాణమిచ్చే దేవుడు నా యేసయ్యా ప్రేమ

Read more

Sangeetha Nadhamutho |సంగీత నాదముతో స్తోత్ర సంకీర్తనతో

సంగీత నాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడెద నీ గోప్ప కార్యం చాటెద నా జీవితం మార్చిన యేసయ్యా ఈ నీ రుణం తీర్చుట ఎటులయ్యా           ||సంగీత|| నా కఠిన హృదయమున కారుణ్యమును నింపి కలువలు పూయించిన కృపలను కొనియాడెద (2) పాపములు క్షమియించి నను మార్చిన దోషములు భరియించి దరిచేర్చిన         ||నీ ప్రేమ|| నా కష్ట సమయమున నా చెంతనే నిలచి విడువక నడిపించిన విధమును వివరించెద (2) క్షేమమును కలిగించి నను

Read more

Chaalunayya Chaalunayya |చాలునయ్యా చాలునయ్యా

చాలునయ్యా చాలునయ్యానీ క్రప నాకు చాలునయ్యాప్రేమామయుడవై ప్రేమించావుకరుణమయుడవై కరుణించావుతల్లిగాలాలించి తండ్రిగాప్రేమించిప్రేమా.. కరుణా.. నీ క్రపచాలు (2) 1. జిగటగల ఊబిలో పడియుండగానీ అడుగులు స్థిరపరచి నిలిపితివి (2)హిస్సోపుతో నన్ను కడుగుము యేసయ్యహిమముకంటెను తెల్లగమార్చయ్యనీకేమి చెల్లింతు నా మంచి యేసయ్యనా జీవితమంత అర్పంతునీకయ్యప్రేమా.. కరుణా.. నీ క్రపచాలు (2) 2. బంధువులు స్నేహితులు త్రోసేసినాతల్లిదండ్రు లేనన్ను వెలివేసినా (2)నన్ను నీవు విడువను లేదయామిన్నగ ప్రేమించి రక్షించినావయ్యానీకేమి చెల్లింతు నామంచి యేసయ్యానీకేమి చెల్లింతు నా మంచి యేసయ్యానీసాక్షిగా ఇల జీవింతునయ్యాప్రేమా.. కరుణా.. నీ క్రపచాలు (2)

Read more
« Older Entries Recent Entries »