Tag Archives: sri. pulipaka Jagannadha

Hrudayamanedu Talupu nodda|హృదయమనెడు తలుపు నొద్ద

హృదయమనెడు తలుపు నొద్ద – యేసు నాథుండునిలచి – సదయుడగుచు దట్టుచుండు – సకల విధములను (2)        ||హృదయ|| పరుని బోలి నిలుచున్నాడు – పరికించి చూడనతడు – పరుడు గాడు రక్షకుండు – ప్రాణ స్నేహితుడు (2)        ||హృదయ|| కరుణా శీలుండతడు గాన – గాచి యున్నాడుయేసు – కరుణ నెరిగి గారవింప – గరము న్యాయంబు (2)        ||హృదయ|| ఎంత సేపు నిలువ బెట్టి – యేడ్పింతు రతనినాత – డెంతో దయచే

Read more

Krotta yedu Modalu |క్రొత్త యేడు మొదలు బెట్టెను

క్రొత్త సంవత్సరము 603:1,2,3,4,5,6 1.క్రొత్త యేడు మొదలు బెట్టెను మన బ్రతుకునందుఁ క్రొత్త మనసు తోడ మీరు క్రొత్త యేటఁ బ్రభుని నేవఁ దత్తర పడకుండఁ జేయు టుత్తమోత్తమంబుఁ జూడఁ ||క్రొత్త|| 2.పొంది యున్న మేలు లన్నియుఁ బొంకబు మీఱ డెందమందు స్మరణ జేయుఁడీ యిందు మీరు మొదలు బెట్టు పందెమందుఁ గెల్వ వలయు నందముగను రవినిఁబోలి నలయకుండ మెలయకుండఁ ||క్రొత్త|| 3.మేలు సేయఁ దడ వొనర్పఁగా మీరెఱుఁగునట్లు కాలమంత నిరుడు గడ చెఁగా ప్రాలుమాలి యుండకుండ జాల మేలు సేయవలయుఁ జాల జనముల

Read more

Navanni Angikarinchumi |నావన్ని యంగీకరించుమీ దేవా

సమర్పణము 441:1,2,3,4,5,6,7,8,9 1.నావన్ని యంగీకరించుమీ దేవా నన్నెపుడు నీవు కరుణించుమీ నావన్ని కృపచేత నీ వలన నొందిన భావంబునను నేను బహు ధైర్య మొందెద ||నావన్ని|| 2.నీకు నా ప్రాణము నిజముగా నర్పించి నీకు మీఁదుఁగట్టి నీ కొరకు నిల్పెద ||నావన్ని|| 3.సత్యంబు నీ ప్రేమ చక్కఁగా మదిఁ బూని నిత్యంఉఁ గరముల నీ సేవఁ జేసెద ||నావన్ని|| 4.నీ సేవ జరిగెడు నీయాలయమునకు నాసచే నడిపించు మరల నా పదములు ||నావన్ని|| 5.పెదవులతో నేను బెంపుగ నీ వార్తఁ గదలక ప్రకటింపఁ గలి

Read more