Tag Archives: Sri.Purushottham Choudary

Unnapatuna Vachhu chunnanu |ఉన్నపాటున వచ్చుచున్నాను

ఉన్నపాటున వచ్చు-చున్నాను నీ పాద సన్నిధి-కో రక్షకా ఎన్న శక్యము గాని పాపము-లన్ని మోపుగ వీపు పైబడి యున్న విదె నడలేక తొట్రిలు-చున్నవాడను నన్ను దయగను ||ఉన్న|| కారుణ్య నిధి యేసు– నా రక్షకా నీ శ-రీర రక్తము చిందుట భూరి దయతో నన్ను నీ దరి – జేర రమ్మని పిలుచుటయు ని ష్కారణపు నీ ప్రేమ యిది మరి – వేరే హేతువు లేదు నా యెడ ||ఉన్న|| మసి బొగ్గు వలె నా మా-నస మెల్ల గప్పె దో-ష సమూహములు

Read more

Nee Charanamule |నీ చరణములే నమ్మితి నమ్మితి

నీ చరణములే నమ్మితి నమ్మితి నీ పాదములే పట్టితి (2)                                                        ||నీ చరణములే|| దిక్కిక నీవే చక్కగ రావే (2) మిక్కిలి మ్రొక్కుదు మ్రొక్కుదు మ్రొక్కుదు            ||నీ చరణములే|| ఐహిక సుఖము – నరసితి నిత్యము (2) ఆహాహా ద్రోహిని ద్రోహిని ద్రోహిని   

Read more

Yehova Naa Mora |యెహోవ నా మొర లాలించెను

యెహోవ నా మొర లాలించెను దన మహా దయను నను గనించెను అహర్నిశల దీనహీనుడగు నాదు హాయనెడు ధ్వని గ్రహించి మనిపెను     ||యెహోవ|| పిశాచి గడిమి బడగొట్టెనుదన వశాన నను నిలువ బెట్టెను ప్రశాంత మధుర సు విశేష వాక్ఫలనిశాంతమున జే ర్చి సేద దీర్చెను      ||యెహోవ|| మదావలము బోలు నా మదిన్ తన ప్రదీప్త వాక్యం కూశా హతిన్ యధేచ్చలన్నిటి గుదించి పాపపు మొదల్ తుదల్ నరి కి దరికి జేర్చెను      ||యెహోవ|| అనీతి వస్త్ర

Read more
« Older Entries