Tag Archives: stevenson

Manche Leni Na Paina Entho Prema

మంచే లేని నా పైనా ఏంతో ప్రేమ చూపావు 2ఆది ఆంతమయిన వాడవు మానవుని రూపమెత్తావు 2పరలోకమును విడిచి దిగి వచ్చినావు భువికి 2ఎంతగా స్తుతులు పాడిన యేసు నీ ఋణము తీరునా 2 1. లోకాలన్నీ ఏలే రారాజువైన నీవుసామాన్యుల ఇంట నీ కాలు పెట్టినావునీ దెంత దీన మనసు నా కెంత ఘనత యేసు 2. చీకటిలో కూర్చున్న నా స్థితిని చూసి నీవువేకువ వెలుగు వంటి దర్శనము నిచ్చినావునీ సాటి లేని త్యాగం నా పాలి గొప్ప భాగ్యం

Read more

Ambhara Veedhilo Tharaka | అంబరవీధిలో తారక | TELUGU CHRISTMAS SONG

అంబరవీధిలో తారక – వెలసెను తూర్పున వింతగాయూదుల రాజుని పుట్టుక – లోకానికి ప్రకటించగా 1. జ్ఞానులు తారను గమనించి – బెత్లెహేమునకు పయనించిశిశువును గని సంతోషించి – మ్రొక్కిరి కానుకలర్పించి 2. అంధకారమును తొలగించి – హృదయపు దీపము వెలిగించివాక్యమే ఇల నిజతారకలా – నడుపును మార్గము బోధించి Download MP3 Here:

Read more

Andhari Chevulu Gingurumanela

అందరి చెవులు గింగురుమనేలా అంతట చాటి చెప్పాలాయేసు రాకడకు సమయం అయ్యుందనిసిద్ధం కాకపోతే ఎంతో ఘోరమనిఅ.ప: వాయుదా వెయ్యకుండా – కారణాలు చెప్పకుండారక్షణ పొందుకోమని1. యేసయ్యను స్వంత రక్షకునిగా స్వీకరించినవారందరూఆకాశానికెత్తబడిఎల్లప్పుడూ ఆయనతో పరమున ఉంటారని2. యేసయ్యను అంగీకరించక త్రోసివేసినవారందరూభూమి పై విడువబడిఎల్లప్పుడూ నరకములో కాలుతూ ఉంటారని

Read more
« Older Entries