Tag Archives: Stuthi

Stuthi Gaanama Na yesayya | స్తుతి గానమా నా యేసయ్యా

స్తుతి గానమా – నా యేసయ్యా నీ త్యాగమే – నా ధ్యానము నీ కోసమే – నా శేష జీవితం || స్తుతి || నా హీన స్థితి చూచి నా రక్షణ శృంగమై నా సన్నిధి నీ తోడని నను ధైర్యపరచినా … నా నజరేయుడా || స్తుతి || నీ కృప పొందుటకు ఏ యోగ్యత లేకున్నను నీ నామ ఘనతకే నా శాశ్వత నీ కృపతో … నన్ను నింపితివా || స్తుతి ||

Read more

Aayane Naa Sangeethamu

ఆయనే నా సంగీతము బలమైన కోటయునుజీవాధిపతియు ఆయనేజీవిత కాలమెల్ల స్తుతించెదముస్తుతుల మధ్యలో నివాసం చేసిదూతలెల్ల పొగడే దేవుడాయనేవేడుచుండు భక్తుల స్వరము వినిదిక్కు లేని పిల్లలకు దేవుడాయనేఇద్దరు ముగ్గురు నా నామమునఏకీభవించిన వారి మధ్యలోనఉండెదననిన మన దేవునికరములు తట్టి నిత్యం స్తుతించెదముసృష్టికర్త క్రీస్తు యేసు నామమునజీవిత కాలమెల్ల కీర్తించెదమురాకడలో ప్రభుతో నిత్యముందుముమ్రొక్కెదము స్తుతించెదం పొగడెదము

Read more

Aradinchedanu Ninnu |ఆరాధించెదను నిన్ను

పల్లవి: ఆరాధించెదను నిన్ను నా యేసయ్యఆత్మతో సత్యముతో (2X)ఆనందగానముతో – ఆర్భటనాదముతో (2X)ఆరాధించెదను నిన్ను, నా యేసయ్య – ఆత్మతో సత్యముతో(2X)1. నీ జీవవాక్యము నాలో – జీవము కలిగించే (2X)జీవిత కాలమంత, నా యేసయ్య – నిన్నే కొలిచెదను (2X)2. చింతలెన్ని కలిగినను – నిందలన్ని నన్ను చుట్టినా (2X)సంతోషముగ నేను, నా యేసయ్య – నిన్నే వెంబడింతును (2X)

Read more
« Older Entries