Tag Archives: telugu christain songs lyrics

Tharinchiponi nee premalone | తరించిపోనీ నీ ప్రేమలోనే

తరించిపోనీ నీ ప్రేమలోనే ఓ యేసుదేవా నీ దాసినై నీ సేవలోనే నేనుండిపోనీ నీ ప్రేమగీతం నే పాడుకోనీ నీ కంటిపాపై నిలువగలేనా ఈ జీవితం నీదనీ ఏలుకోలేవా ||తరించిపోనీ||ఉదయం రవికిరణం వరమై తాకనీ మనసే మైమరచి నిను సేవించనీ వెన్నెలే సాక్షిగా స్తుతులనే పాడనీ కన్నులా రూపమే దీపమై వెలగనీ చక్కనీ చెలిమిని ప్రేమతో కోరెదా ||తరించిపోనీ||వదనం నవకమలం నీతో సాగనీ మధురం నీ చరితం నేనే పాడనీ మోక్షమే జీవమై హాయిగా తాకనీ యేసుతో ప్రాణమై సాగనీ పయనమే కమ్మనీ గానమై

Read more

Inthaga nannu preminchinadi | ఇంతగ నన్ను ప్రేమించినది

ఇంతగ నన్ను – ప్రేమించినది నీ రూపమునాలో – రూపించుటకా ఇదియే – నాయెడ నీకున్న నిత్య సంకల్పమా శ్రమలలో సిలువలో – నీ రూపు నలిగినదా శిలనైనా నన్ను – నీవలె మార్చుటకా శిల్ప కారుడా – నా యేసయ్యా మలుచు చుంటివా – నీ పోలికగా || ఇదియే || తీగలు సడలి – అపస్వరములమయమై మూగబోయనే – నా స్వర మండలము అమరజీవ – స్వరకల్పనలు నా అణువణువునా – పలికించితివా || ఇదియే ||

Read more

Na kanula vembadi

నా కనుల వెంబడి కన్నీరు రానియ్యకనా ముఖములో దుఖ్ఖమే ఉండనియ్యకచిరునవ్వుతో నింపిన యేసయ్యచిరునవ్వుతో నింపినా యేసయ్య..ఆ..ఆ..ఆరాధన ఆరాధన ఆరాధనా నీకే 4 “నా కనుల”అవమానాలను అశీర్వాదముగా నిందలన్నిటిని దీవెనలుగా మార్చి “2”నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై…2 చిరునవ్వుతో..అరాధనసంతృప్తి లేని నా జీవితములో సమృద్ది నిచ్చి ఘనపరిచినావు “2”నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి 2…చిరునవ్వుతో..అరాధన

Read more
« Older Entries