Tag Archives: TELUGU Devotional

Stuthi Gaanama Na yesayya | స్తుతి గానమా నా యేసయ్యా

స్తుతి గానమా – నా యేసయ్యా నీ త్యాగమే – నా ధ్యానము నీ కోసమే – నా శేష జీవితం || స్తుతి || నా హీన స్థితి చూచి నా రక్షణ శృంగమై నా సన్నిధి నీ తోడని నను ధైర్యపరచినా … నా నజరేయుడా || స్తుతి || నీ కృప పొందుటకు ఏ యోగ్యత లేకున్నను నీ నామ ఘనతకే నా శాశ్వత నీ కృపతో … నన్ను నింపితివా || స్తుతి ||

Read more

Abrahamu Devudavu | అబ్రహాము దేవుడవు

అబ్రహాము దేవుడవు – ఇస్సాకు దేవుడవు యాకోబు దేవుడవు – నాకు చాలిన దేవుడవు యేసయ్యా నా యేసయ్యా – యేసయ్యా నా యేసయ్యా అబ్రహాము విశ్వాసముతో స్వదేశము విడిచెను పునాదులుగల పట్టణముకై వేచి జీవించెను అబ్రహాముకు చాలిన దేవుడవు నీవేనయ్యా యేసయ్యా నా యేసయ్యా – యేసయ్యా నా యేసయ్యా || అబ్రహాము || ఇస్సాకు విధేయుడై బలియాగమాయెను వాగ్దానాన్ని బట్టి మృతుడై లేచెను ఇస్సాకుకు చాలిన దేవుడవు నీవేనయ్యా యేసయ్యా నా యేసయ్యా – యేసయ్యా నా యేసయ్యా || అబ్రహాము

Read more

Suryuni Dharinchi | సూర్యుని ధరించి

సూర్యుని ధరించి చంద్రుని మీద నిలిచి ఆకాశములో కనుపించె ఈమె ఎవరు ? ఆత్మల భారం – ఆత్మాభిషేకం ఆత్మ వరములు – కలిగియున్న మహిమ గలిగిన – సంఘమే || సూర్యుని|| జయ జీవితము – ప్రసవించుటకై వేదన పడుచు – సాక్షియైయున్న కృపలో నిలిచిన – సంఘమే || సూర్యుని || ఆది అపోస్తలుల – ఉపదేశమునే మకుటముగా – ధరించియున్న క్రొత్త నిబంధన – సంఘమే || సూర్యుని ||

Read more
« Older Entries