Tag Archives: trahimam

Vesarina Manase Ugene |వేసారిన మనస్సే ఊగెనే

వేసారిన మనస్సే ఊగెనే చేజారిన స్థితికి చేరెనే ఏ గాయమైన మానదే – నాకున్న బలము చాలదే వినిపించు యేసు నీ స్వరం – నడిపించు నీతో అనుక్షణం || వేసారిన || చరణం -1 కోరినను శ్రేయనైనా నే ప్రేమనే- తాళలేను లేశమైన నీ కోపమే భారము మోపాకే – లోపము చూడకే ఎన్నడు నీ కృప దూరము చేయకే || వేసారిన || చరణం – 2 వాడిపోదు శ్రేష్ఠమైన ఈ బంధమే – వీడిపోదు ఆదరించే నీ స్నేహమే తోడుగా

Read more

Thrahimam Kreestu Nadha |త్రాహి మాం క్రీస్తు నాధ

పశ్చాత్తాప ప్రార్థన 313:1,2,3,4,5 1.త్రాహి మాం క్రీస్తు నాధ దయఁ జూడ రావే నేను దేహి యనుచు నీ పాదములే దిక్కుగాఁ జేరితి నిపుడు ||త్రాహి||2.గవ్వ చేయురాని చెడ్డ కర్మేంద్రియాధీనుఁడనై రవ్వ పాలై నే నెంతో నెవ్వఁ బొందితిఁ త్రవ్వుచున్న కొలఁదిఁ పెరుఁగుఁ దరగదు నా పాప రాశి యివ్విధమునఁ జెడిపోతినినే నేమి సేతు నోహోహోహో ||త్రాహి||3.నీ యందు భయభక్తులు లేని నిర్లజ్జాచిత్తముఁ బూని చేయరాని దుష్కర్మములు చేసినాఁడను దయ్యాలరాజు చేతిలోఁ జేయి వేసి వాని పనులఁ జేయ సాగి నే నిబ్భంగిఁ జెడిపోయితి

Read more

Yesu Nannu Preminchinavu |యేసూ నన్ను ప్రేమించినావు

యేసుని గొప్ప ప్రేమ 171:1,2,3,4,5,6 1.యేసూ నన్ను ప్రేమించినావు పాపినైన నన్ను ప్రేమించినావు|2| 2.నన్ను ప్రేమింపమా నవరూప మెత్తి దా నముగా జీవము సిల్వపై నిచ్చి కన్న తలిదండ్రుల యన్నదమ్ముల ప్రేమ కన్న మించిన ప్రేమతో ||యేసూ|| 3.తల్లి గర్భమున నే ధరియింపఁబడి నపుడే దురితుండనై యుంటిని నా వల్లజేఁయఁబడెడు నెల్ల కార్యము లెప్పు డేహ్యంబులై యుండఁగ ||యేసూ|| 4.మంచి నాలోఁ పుట్ట దంచు నీ వెరిఁగి నన్ మించఁ బ్రేమించి నావు ఆహా యెంచ శక్యముగాని మంచి నాలోఁ బెంచ నెంచి ప్రేమించినావు 

Read more