Tag Archives: Vandanamu Neeke

Vandanamu Neeke|వందనము నీకే నా వందనము

వందనము నీకే నా వందనము వర్ణనకందని నీకే నా వందనము నీ ప్రేమ నేనేల మరతు – నీ ప్రేమ వర్ణింతునా దాని లోతు ఎత్తునే గ్రహించి – నీ ప్రాణ త్యాగమునే తలంచి || వంద || సర్వ కృపానిధి నీవే- సర్వాధిపతియును నీవే సంఘానికే శిరస్సు నీవే – నా సంగీత సాహిత్యము నీవే || వంద || పరిశుద్ధమైన నీ నామం పరిమళ తైలమువలె పరమునుండి పోయబడి – పరవశించి నేను పాడెదను || వంద || మృతి వచ్చెనే

Read more