Tag Archives: ye papa merugani

Ye Papa Merugani |ఏ పాప మెఱుగని యోపావన

సిలువపై క్రీస్తుని ప్రేమ 186:1,2,3,4,5,6,7,8 1.ఏ పాప మెఱుఁగని యోపావన మూర్తి పాప విమోచకుండ నా పాలి దైవమా నా పాపముల కొఱ కీ పాట్లు నొందినావా                                       ||యే పాప||2.ముళ్లతోఁ గిరీట మల్లి నీ శిరముపై జల్లాటమున మొత్తిరా ముళ్లపోట్లకు శిరము తల్లడిల్లగ సొమ్మ సిల్లిపోతివ రక్షకా                 

Read more