Tag Archives: Ye Patidho Naa Jeevitham

Ye Patidho Naa Jeevitham

ఏ పాటిదో నా జీవితం ఎలాంటిదో ఆ నా గతంప్రభు యేసులో నా జీవితం మారిపోయేగా ఆ నా గతంనన్ను ప్రేమించినా నాకై మరణించినానన్ను విడిపించినా యేసుకే… (2)ప్రభుయేసు నీకే స్వాగతం మారిపోయేగా ఆ నా గతం (2) ఎందుకో పుట్టానని నా బ్రతుకే దండగని (2)పనికిరాని వాడనని పైకి అసలే రాలేననిపదిమంది ననుచూసి గేలి చేయువేళ. ఆ. ఆ..పనికొచ్చే పాత్రగా నను చేసినా పరిశుద్ధునిగా నను మార్చినాయేసయ్యానీకే స్తోత్రము మెస్సయ్యానీకే స్తోత్రము (2) అందచందాలు లేవని చదువు సంధ్యలే అబ్బని (2)తెలివి తక్కువ

Read more