Tag Archives: Yemani Varninthu Nee krupanu

Yemani Varninthu Nee krupanu|ఏమని వర్ణింతు నీ కృపను

ఏమని వర్ణింతు – నీ కృపను ఏరులై పారెను – నా గుండెలోన సర్వోన్నతుడా నీ సన్నిధిలో – బలము పొందిన వారెవ్వరైనా – అలసిపోలేదె న్నడును … || ఏమని || పక్షిరాజు వలెను – నా గూడు రేపి నీ రెక్కలపై మోసినది – నీ కృప నాపై చూపుటకా …. || ఏమని || మరణము నశింప చేయుటకే నా కృపా సత్య సంపూర్ణుడావై – – మా మధ్యన నివసించితివా … || ఏమని ||

Read more