Tag Archives: yesu prema

Aayane Naa Sangeethamu

ఆయనే నా సంగీతము బలమైన కోటయునుజీవాధిపతియు ఆయనేజీవిత కాలమెల్ల స్తుతించెదముస్తుతుల మధ్యలో నివాసం చేసిదూతలెల్ల పొగడే దేవుడాయనేవేడుచుండు భక్తుల స్వరము వినిదిక్కు లేని పిల్లలకు దేవుడాయనేఇద్దరు ముగ్గురు నా నామమునఏకీభవించిన వారి మధ్యలోనఉండెదననిన మన దేవునికరములు తట్టి నిత్యం స్తుతించెదముసృష్టికర్త క్రీస్తు యేసు నామమునజీవిత కాలమెల్ల కీర్తించెదమురాకడలో ప్రభుతో నిత్యముందుముమ్రొక్కెదము స్తుతించెదం పొగడెదము

Read more

Anuragalu Kuripinche |అనురాగాలు కురిపించే నీ ప్రేమ తలచి

అనురాగాలు కురిపించే నీ ప్రేమ తలచిఅరుదైన రాగాలనే స్వరపరచిఆనందగానలే సప్త స్వరాలుగా నే పాడనా యేసయ్య నా హృదయ సీమను ఏలుమయనీ దివ్య సన్నిది చాలునయ నీ జ్ఞాన ఆత్మయే వికసింపచేసెను నన్నుసర్వ సత్యములలో నే నడచుటకుమరపురాని మనుజాశాలను విడిచిమనసార కొనియాడి జీవించెద ఇక నీ కోసమే అపురూప దర్శనమే బలపరుచుచున్నది నన్నువెనుదిరిగి చూడక పోరాడుటకుఆశ్చర్యకరమైన నీ కృప పొందికడవరకు నీ కాడినే మోయుట నా తుది నిర్ణయమే నీ నీతి నియమములే నడిపించుచున్నది నన్నుస్వర్ణ కాంతిమయమైన నగరము కొరకుఅమూల్యమైన విశ్వాసము పొందిఅనుక్షణము నిన్ను

Read more

Aparamainadi Yesu Prema|అపారమైనది యేసు ప్రేమ

అపారమైనది యేసు ప్రేమ అమూల్యమైనది క్రీస్తు ప్రేమ అవాదులు లేని ప్రేమ అవనికి దిగివచ్చిన ప్రేమ 1. నశించిన దానిని వెదకి వచ్చిన ప్రేమ నరావతారిగా అవతరించెను నా యేసుని దివ్య ప్రేమ నా కొరకు ప్రాణమిచ్చిన ప్రేమ 2. కంటి పాపలా నన్ను కాపాడిన ప్రేమ కన్నిటిని తుడచి కరుణించెను కృంగిన వేళలో లేవనెత్తిన ప్రేమ కరములెత్తి స్తుతియించె ప్రేమ

Read more