Tag Archives: yesu

Mana Yesu Bethlahemulo | మన యేసు బెత్లహేములో |TELUGU CHRISTMAS SONG

మన యేసు బెత్లహేములో
చిన్న పశుల పాకలో పుట్టె (2)
పాకలో పుట్టె పాకలో పుట్టె (2) ||మన యేసు||

Read more

Bharatha Desama Yesuke

భారత దేశమా …యేసుకే … నా భారత దేశమా …ప్రియయేసుకే .. (3)భారత దేశమా .. యేసుకే ..నా భారత దేశమా ..ప్రియయేసుకే (2)ఆ ఆఅ..ఆ ఆఅ… (2)నీవు సొంతం కావాలన్నదే నా ప్రార్ధనా …నిను సొంతం చేయాలన్నదే నా ధ్యేయం..(2)ఏసునామమే జయముజయమని ఇహమంత మారు మ్రోగాలి ..పనిచేయుచున్న సాతాను శక్తులు పటాపంచలై పోవాలి …ఏసునామమే జయముజయమని ఇహమంత మారు మ్రోగాలి ..పనిచేయుచున్న సాతాను శక్తులు పటాపంచలై పోవాలి …భారత దేశమా నా భారత దేశమా ..నాప్రియయేసునికే నీవు సొంతం కావాలిభారత దేశమా నా

Read more

Chala Goppodu |చాలా గొప్పోడు

చాలా గొప్పోడు – చాలా చాలా గొప్పోడునేను నమ్మిన నా యేసుడుచాలా గొప్పోడు – చాలా చాలా గొప్పోడునాకు దొరికిన నా యేసుడు (2)మాటలలో చెప్పలేనంతచేతలలో చూపలేనంత (2)చాలా చాలా చాలా చాలా – చాలా గొప్పోడుచాలా చాలా చాలా చాలా – చాలా మంచోడు (2)        ||చాలా|| నా పాప శిక్షను తాను మోసెనునా కొరకు కలువారిలో త్యాగమాయెను (2)తన ప్రేమ వర్ణనాతీతంతన జాలి వర్ణనాతీతం (2)         ||మాటలలో|| యేసయ్యకు సాటి ఎవ్వరు లేరుజగమంతా వెదకినా కానరారులే (2)తన ప్రేమ వర్ణనాతీతంతన జాలి

Read more
« Older Entries